మొన్న వీకెండ్ ఇంట్లో TV ఛానెల్స్ మారుస్తూ వుంటే wildstone deo AD చూసాను. చూడగానే కలిగిన మొట్టమొదటి అలోచన ఆ ఆడ్ మేకర్ ని షూట్ చేసి పడెయ్యాలని....The message is very clear to the audience, use this deo and you can get laid however stupid you may be!
Just not these deos, the products ranging from bikes, shaving accessories, cloths, just name it and there is a girl element attached to it. Use this, use that and the girl will be yours!
ఆడ్ మేకర్స్ లో అసలు క్రియేటివిటీ నే లేదా...ఇలాంటి accessories కి ఇలాంటి concept తప్పితే ఇంకోటి అలోచించలేరా?
Monday, May 28, 2007
Monday, May 7, 2007
ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే
రేటింగ్: 2/5
ఫ్రీ గా టికెట్లు దొరికినా కూడా చూడకండి మీకు సోకాల్డ్ ఫామిలీ ఎంటర్టైనర్స్ విత్ ఓవర్ మెలో డ్రామా వున్న సినిమాలు అంటే అసహ్యం అయితే
కధాంశం చాలా పాతది...ఇప్పటికే కలిసుందాం రా, సంతోషం, ప్రేమంటే ఇదేరా, etc సినిమాలు చూసేసి వుంటే ఈ సినిమా కి వెళ్ళటం దండగ..ఎందుకంటే ఈ సినిమా లో కూడా అదే కధ కాబట్టి...హీరో హీరోయిను ని ప్రేమించటం ...హీరోయిను తో పాటు ఆమె వూరికి వెళ్ళటం...పెళ్ళికి ఒక్కరోజు ముందు ఆమె మనసు గెల్చుకోవటం..పెళ్ళి రోజు ఇద్దరు కలిసి ఇంట్లో పెద్ద వాళ్ళని ఒప్పించటం...ఇంతోటి కధకి పరాయి భాషా దర్శకుడు దర్శకత్వం వహించటం అవసరమా అనిపిస్తుంది ఈ సినిమా చూసినవాళ్ళకి
అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమా లో కూడా బకరా పాత్రని [అదేనండీ తన తప్పేమీ లేకుండానే సరిగ్గా పెళ్ళి టయము కి పెళ్ళికూతురు చెక్కేస్తే బిక్కమొహం వేసుకోవాలే ఆ పాత్ర ని బకరా పాత్ర అంటారు] శ్రీకాంత్ aka శ్రీరాం నటించాడు..ఇలాంటి పాత్రకి ఈ అబ్బాయి అస్సలు అవసరం లేదు...మిగిలిన పాత్రల విషయానికొస్తే త్రిష సినిమా మొత్తం ఏడుస్తూనే వుంటుంది ప్రేక్షకుడికి ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాకుండా...వెంకటేష్ ఇక సినిమాల్లో నటించటం మానేస్తే బాగుండు..బాగా ముసలివాడిలా కనిపించాడు ప్రత్యేకంగా త్రిష పక్కన..కలర్స్ స్వాతి ఆమె నటించిన పాత్రకి సరిగ్గా సరిపోయింది
మొత్తానికి నాకు అస్సలు నచ్చలేదు...మీకు కూడా నచ్చదని ఆశిస్తున్నా :)

Life is calling...where are you?
.....నాలుగు రోడ్ల కూడలి లో నించుని యే దిక్కు నించి పిలుస్తుందో అర్ధం కాక అయోమయం గా చూస్తున్నాను
Subscribe to:
Comments (Atom)