Year 2005 He and She are engaged.
Both are working in Hyderabad, while their parents are at Vizag. They are going by the same train to Vizag. Incidentally, the first time they are traveling together
Time 10:00 PM
ఆమె : యేంటి ఇంత త్వరగా స్టేషన్ కు వచ్చారు.. నేను usual గా 10.45 కి ట్రైన్ అయితే 10.30 కి వస్తా అతను : నేనయితే డైరెక్ట్ గా సికింద్రాబాద్ లో ఎక్కుతా ఆమె : అవునా..హి హి
అతను : సర్లే...నేను వాటర్ బాటిల్ కొనుక్కొస్తా..
ఆమె : సరే..
He comes back in 2 minutes catching his breath...with lots of other stuff apart from water bottle(chocolates,crisps etc)
ఆమె : ఎందుకు అలా పరిగెత్తి వస్తున్నారు...మెల్లగా రావొచ్చు గా... అతను : మ్మ్...అంటే...నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా...అందుకనీ... ఆమె : అయ్యో...అసలు నేను ఎప్పుడు ఒక్క దాన్నే ట్రావెల్ చేస్తాను...ఇదే 1st time నేను ఇంకొకరితో వెళ్తున్నాను... అతను : మ్మ్
ఆమె : సరే...వెళ్ళి ట్రెయిన్ లో కూర్చుందాం రా...
They get into the train
ఆమె : Side upper, Side lower బుక్ చేసావా?
అతను : అవును... So that we can talk for sometime. మిగతా బెర్త్స్ అయితే అందరూ పడుకుంటారు...
ఆమె : అవును...కరెక్టే...smiles naughtily !
Train starts
ఆమె : next year ఇదే time కి మనం పెళ్ళి తర్వాత మన మొదటి సంక్రాంతి కి వైజాగ్ వెళ్తాము...
అతను : Holds her hand tightly, and gives her one Cadburys temptation chocolate
ఆమె : So sweet. మీకు ఎలా తెలుసు నాకు ఈ chocolate అంటే ఇష్టమని (even though she doesnt like it) She splits the chocolate into smaller bits, and feeds him the first bit
అతను : You know what? నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు that I will fall head over heels for someone.
ఆమె : నేను కూడా ఎప్పుడు అనుకోలేదు రా...
By this time, almost all passengers are asleep. And someone tells Him to talk slowly since he is too loud & disturbing
అతను : పద...డోర్ దగ్గరికి వెల్దాము...
He and She are at the door. He opens the door, and they sit at the steps for some 1 hr, they get in and sleep (Of course at their respective berths)
Year 2006.
He and She are married for 9 months by now
He and She get into the train.
ఆమె : యే బెర్త్?
అతను : రెండు అప్పర్ బెర్త్ బుక్ చేశా. No disturbance ( అప్పుడు నీ నస వుండదు )
ఆమె : మ్మ్...
అతను : సరే వాటర్ బాటిల్ ఇవ్వు...
ఆమె : వాటర్ లేదు...స్టేషన్ లో కొందామని అనుకున్నా...
అతను : ముందే చెప్పి ఏడవచ్చు గా! ఇప్పుడు చూడు ట్రెయిన్ స్టార్ట్ అవ్వటానికి ఇంకో 5 నిమిషాలు కూడా లేదు ఆమె : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే ఆ 5 నిమిషాలు కూడా వుండదు
అతను : చీ నీతో మాట్లాట్టం వేస్ట్!
He runs and gets the water bottle (And this time just the water bottle), just when the train starts
She yawns and says
ఆమె : సరే. నేను చాలా టైర్డ్ గా వున్నాను...వెళ్ళి పడుకుంటా
అతను : OK.. (పడుకో ..కొంచెంసేపు నేను ప్రశాంతం గా వుంటా)
After the TTR checks the tickets, he also gets into his berth and tries to sleep. He is not able to sleep after a while, due to some conversation happening below. He turns towards the couple in the side-upper and side-lower berth
అతను : బాబూ... If you don't mind, మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకుంటే మేము పడుకుంటాము !
The side-upper & side lower couple walk towards the door
And life goes on
Sunday, July 1, 2007
Subscribe to:
Comments (Atom)