Wednesday, May 27, 2009

back to form after long hiatus

చాలా కాలం తర్వాత ఏదో రాయాలనిపించి నా బ్లాగు తెరిచాను కానీ ఏమి రాయాలో తెలీట్లేదు. మనసంతా ఏదో గుబులు.మనసులో మాటల్ని అందంగా పొందికైన అక్షరాల్లోకి మార్చటానికి కవయిత్రి ని కాదు పోనీ పాట కట్టి పాడటానికి గాయకురాల్ని కూడా కాదు. చ దేవుండెందుకో అందరికీ అన్నీ ఇవ్వడు. నాకొక్కదానికే అలా అనిపిస్తుందా లేక అందరు అలాగే ఫీల్ అవుతారా.